బన్నీకి దేవి ఇచ్చిన గిఫ్ట్ అదిరిపోలా... | DSP Advance Birthday Gift to Allu Arjun | i5 Network

Watch: బన్నీకి దేవి ఇచ్చిన గిఫ్ట్ అదిరిపోలా... | DSP Advance Birthday Gift to Allu Arjun and also స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సంబరాలు సోషల్ మీడియాలో ముందుగానే మొదలయ్యాయి. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా అడ్వాన్స్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చేసాడు. అదేంటంటే ఇంతవరకు అల్లు అర్జున్ నటించిన పాత్రల ఫోటోలను ఒకే ఫొటోలో ఎడిట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతూ ఫోటో రిలీజ్ చేసాడు. ఈ సర్ప్రైజ్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED చనిపోయినట్లు కలలొస్తున్నాయా? What will Happen If Dead People Came into the Dreams? i5 Network
×