కొరటాల గురించి మరో బాంబ్ పేల్చిన చిరంజీవి | Megastar Reveals Shocking Fact about Koratala Siva

కొరటాల గురించి మరో బాంబ్ పేల్చిన చిరంజీవి | Megastar Reveals Shocking Fact about Koratala Siva || i5 Network || టాలీవుడ్ కు పెద్ద దిక్కు మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కష్టకాలంలో సినీ కార్మికులకు పెద్దన్నగా మారారు. లాక్ డౌన్ వేళ సర్వం బంద్ కావడంతో వారిని ఆదుకుంటున్నారు. వారి కోసం చారిటీ సంస్థను స్థాపించి షూటింగ్ లేక ఉపాధి కోల్పోయిన వారికి డబ్బు - నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సామాజిక కార్యక్రమాలతోపాటు దర్శకుడు కొరటాల శివ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED చనిపోయినట్లు కలలొస్తున్నాయా? What will Happen If Dead People Came into the Dreams? i5 Network
×