పవర్ స్టార్ హెయిర్ స్టైల్ చూస్తే ఆ స్వామీజీ గుర్తొస్తున్నాడా? Satires On Pawan Kalyan Hair Style

పవర్ స్టార్ హెయిర్ స్టైల్ చూస్తే ఆ స్వామీజీ గుర్తొస్తున్నాడా? Satires On Pawan Kalyan Hair Style || మన టాలీవుడ్ హీరోలలో ఒక్కొక్కరు ఒక్కో హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తుంటారు. హీరోలకు ఉన్న గ్లామర్ కు హెయిర్ స్టైల్ తోడై వారు మరింత ఆకర్షణీయంగా కనబడేట్లు చేస్తుంది. కొన్ని సినిమాల కోసం వారు హెయిర్ స్టైల్ పై ప్రయోగాలు చేసి విఫలమైన సందర్భాలూ ఉన్నాయి. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కొందరు హీరోలు తమ హెయిర్ స్టైల్ ను పక్కాగా మెయింటెన్ చేస్తుంటారు.మన తెలుగు హీరోలు కేశాలంకరణతోనే ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉంటారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED టీవీ ఇండస్ట్రీలో మహమ్మారి కలకలం: TV Artists effects on Positive Cases
×