చిరు ఫొటో వైరల్: చరణ్ తో పవన్.. షష్టిపూర్తికి చేరువనా? Pawan Kalyan rare photo viral in social media

చిరు ఫొటో వైరల్: చరణ్ తో పవన్.. షష్టిపూర్తికి చేరువనా? Pawan Kalyan rare photo viral in social media || i5 Network పవన్ కళ్యాణ్ షష్టిపూర్తి పూర్తి చేసుకోబోతున్నాడు. పవన్ కళ్యాణ్ ఏంటి షష్టిపూర్తి ఏంటని ఆశ్చర్యపోకండి.. వికిపీడియా ప్రకారం పవన్ కళ్యాన్ 1969లో జన్మించాడు. అతడికిప్పుడు 51 సంవత్సరాలు దాటుతాడు. ఈ ఏడాది సెప్టెంబర్ తో పవన్ 53వ పుట్టిన రోజును జరుపుకుంటాడు. రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా పోస్టు చేసిన ఒక ఫొటో వైరల్ అయ్యింది. ఈ చిత్రంలో నెలల వయసున్న రాంచరణ్ కు పవన్ తన ఆశీర్వాదం ఇస్తున్నాడు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: మహేష్ త్రిపాత్రాభినయం | Bumper News to Mahesh Fans | i5Network
×