డైలాగ్ డెలివరీ లో తాతను మించిపోతున్న జూ॥ ఎన్టీఆర్ । Jr Ntr Dominates Sr Ntr? i5 Network

డైలాగ్ డెలివరీ లో తాతను మించిపోతున్న జూ॥ ఎన్టీఆర్ । Jr Ntr Dominates Sr Ntr? i5 Network || టాలీవుడ్ లో ప్రెజెంట్ ఉన్న యువ హీరోల్లో డైలాగులు స్పష్టంగా చెప్పగల హీరో ఎవరని అడిగితే తడుముకోకుండా చెప్పగలిగే పేరు ఎన్టీఆర్..తాత ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ డైలాగ్ డెలివరీ విషయంలో మంచి పట్టుతో సినిమాల్లోకి అడుగుపెట్టాడతను. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో అతడి వాయిస్ కొంచెం తేడాగా ఉండేది కానీ వయసు పెరిగాక అనుభవంతో డైలాగ్ డెలివరీలో తనకు తిరుగులేని తారక్ చాటుకున్నాడు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED పవన్ సెంటిమెంట్ ని హరీష్ శంకర్ బ్రేక్ చేయగలడా? Harish Sankar with Pawan Kalyan Movie? i5 Network
×