పవన్ కళ్యాణ్ పై మంచు హీరో సంచలన కామెంట్స్: షాక్ లో మెగా అభిమానులు । Manchu Hero Comments On Pawan

పవన్ కళ్యాణ్ పై మంచు హీరో సంచలన కామెంట్స్: షాక్ లో మెగా అభిమానులు । Manchu Hero Comments On Pawan || టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఉండే గిల్లికజ్జాలు అందరికి తెలిసిందే. సినీ పరిశ్రమ వజ్రోత్సవాలు సమయంలో మరియు చిరంజీవికి పద్మ భూషణ్ ఇచ్చిన సందర్భంగా ఆయన్ని సన్మానించిన వేడుకల్లో వీరి ఇరువురి మధ్య వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపాయో తెలిసిందే. ఈ ఘటనలు తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్ద గొడవల్లో ఒకటిగా నిలిచిపోయాయి. అందుకే నేటికీ వీటి గురించి చెప్పుకుంటూ ఉంటారు. అప్పటి నుండి వీరి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉండేది. కానీ ఈ మధ్య వీరి మధ్య ఇగో ప్రాబ్లమ్స్ తొలగిపోయి మంచి స్నేహితుల్లా మెలుగుతున్నారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED సర్కారు వారి పాట స్టోరీలైన్ వింటే పూనకాలే | Sarkarivari Paata Story Line Leaked | i5 Network
×