మహమ్మారి తో నటుడు కన్నుమూత: శోకసముద్రంలో సినీ ఇండస్ట్రీ | Virus Attack On Star Hero | i5 Network

మహమ్మారి తో నటుడు కన్నుమూత: శోకసముద్రంలో సినీ ఇండస్ట్రీ | Virus Attack On Star Hero | i5 Network || ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన వైరస్ దాటికి జనాలు పిట్టలు రాలిపోయినట్లుగా చనిపోతున్నారు. వంద నుండి ఈ సంఖ్య వేలకు చేరింది. ఈ సంఖ్య మరెంతగా పెరుగుతుందో అనే ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఇక ప్రపంచ దేశాలను గడగడలాడిచ్చిన అమెరికా ప్రస్తుతం వైరస్ కారణంగా చిగురుటాకులా వణికి పోతుంది. అమెరికాలో ఉండే పలువురు హాలీవుడ్ స్టార్స్ కు వైరస్ సోనికట్లుగా తెలుస్తోంది. కొందరు వైరస్ నుండి బయట పడుతూ ఉంటే మరికొందరు మాత్రం ఇంకా వైరస్ తో పోరాడుతూ ఉన్నారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED సర్కారు వారి పాట స్టోరీలైన్ వింటే పూనకాలే | Sarkarivari Paata Story Line Leaked | i5 Network
×