'రౌద్రం రణం రుధిరం లో మరో సూపర్ స్టార్..? | Another Super Star in #RRR Movie | i5 Network

Watch: 'రౌద్రం రణం రుధిరం లో మరో సూపర్ స్టార్..? | Another Super Star in #RRR Movie and also దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్..ఈ సినిమాలో ఎన్టీఆర్ 'కొమరం భీమ్' రోల్ చేస్తుండగా రామ్ చరణ్ 'అల్లూరి సీతారామరాజు' పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను ఉగాది సందర్భంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. 'రౌద్రం రణం రుధిరం' అనే ఆఫిసిఅల్ టైటిల్ తో ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ కి విశేష స్పందన లభిస్తున్నది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్ షెడ్యూల్స్ రద్దు చేసుకొని చిత్ర యూనిట్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED పెళ్లి కాక ముందే బౌండరీ కొట్టిన ప్లే బాయ్ | Hardik Pandya Announces Natasa Stankovic's Pregnancy
×