అల్లు అర్జున్ కి మరో కొత్త నొప్పి: చిరుకి రియాక్ట్ అవ్వలేదని ఫ్యాన్స్ సెటైర్లు । i5 Network

అల్లు అర్జున్ కి మరో కొత్త నొప్పి: చిరుకి రియాక్ట్ అవ్వలేదని ఫ్యాన్స్ సెటైర్లు । i5 Network || మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ట్విట్టర్ - ఇన్ స్టాగ్రామ్ ఖాతాలను ప్రారంభించారు. ఈ ఖాతాలను ప్రారంభించిన 24 గంటలలోపే రికార్డు స్థాయిలో ఫాలోవర్లను సంపాదించారు. @KChiruTweets పేరుతో ట్విట్టర్ అకౌంట్ ను ప్రారంభించిన చిరంజీవి తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెబుతూ తొలి ట్వీట్ చేశారు. ప్రారంభించిన 24 గంటలలోపే చిరంజీవి ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య లక్ష దాటేసింది. అలాగే @chiranjeevikonidela పేరుతో ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను ప్రారంభించి తల్లితో దిగిన ఫొటోను మొదట పోస్ట్ చేశారు. చిరంజీవి ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 4.5 లక్షలకు చేరువగా ఉంది. మొత్తానికి సోషల్ మీడియాలో కూడా చిరంజీవి తన స్టామినాను చాటుతున్నారని చెప్పవచ్చు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED పవన్ సెంటిమెంట్ ని హరీష్ శంకర్ బ్రేక్ చేయగలడా? Harish Sankar with Pawan Kalyan Movie? i5 Network
×