RRR ఎఫెక్ట్: మెగా ఫ్యాన్స్ Vs నందమూరి ఫ్యాన్స్ | Mega Fans vs Nandamuri Fans | Ramcharan, NTR

Watch: మెగా నందమూరి ఫ్యాన్స్ వార్ | Mega Fans vs Nandamuri Fans | #Ramcharan, #NTR | #RRR and also సినీ ఇండస్ట్రీలో నటుల మధ్య ఎలాంటి విభేదాలు ఉండవు. అలాంటివేమైనా ఉన్నా బయట పడకుండా జాగ్రత్త పడుతుంటారు. ఎక్కడైనా ఒకరినొకరు తారసపడ్డా చిరునవ్వులతో ఆలింగనం చేసుకుంటారు. తమ మధ్య మంచి స్నేహ బంధం ఉందంటారు. అయితే వారి అభిమానులు మాత్రం తరచూ గొడవలకు దిగుతుంటారు. ఒకరినొకరు దూషించుకుంటూ తలలు బద్దలు కొట్టుకుంటారు కూడా. 'మేము మేము బాగానే ఉంటాం.. కానీ మీరే' అంటూ వాళ్లే డైరెక్టుగా చెప్పిన గొడవలు మాత్రం ఆపరు Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED సర్కారు వారి పాట స్టోరీలైన్ వింటే పూనకాలే | Sarkarivari Paata Story Line Leaked | i5 Network
×