RRR పై వర్మ ఊహించని రియాక్షన్ | RGV Sensational Comments On Rajamouli | i5 Network

RRR పై వర్మ ఊహించని రియాక్షన్ | RGV Sensational Comments On Rajamouli | i5 Network ॥ దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్'. రౌద్రం రుధిరం రణం.. సినిమా పేరని ఇటీవలే విడుదల చేసిన మోషన్ పోస్టర్ తో తెలిపారు. ఎన్టీఆర్ రాంచరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాజమౌళి మాములు సినిమాలనే అద్భుతంగా చెక్కుతాడు అలాంటిది కొమరం భీమ్ అల్లూరి సీతారామరాజుల సినిమా అంటే ఇక ఎంత అద్భుతంగా చెక్కుతున్నాడో అని అభిమానులు ఊహిచుకుంటున్నారు. #RGV, #RRR , #Rajamouli Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED #RRR ప్రచారానికి వరంగా మారిన లాక్ డౌన్ । RRR Movie Team New Strategy On Lock Down | i5 Network
×