ఉగాది రోజు అభిమానులని నిరాశపరిచిన ప్రభాస్, చిరు | Prabhas, Chiranjeevi Fans Disappoint | i5 Network

ఉగాది రోజు అభిమానులని నిరాశపరిచిన ప్రభాస్, చిరు । Prabhas, Chiranjeevi Fans Disappoint | i5 Network || తెలుగు పండగలలో 'ఉగాది' కీలకం. తెలుగు సంవత్సరాది కావడంతో తెలుగు వారందరూ పండుగను బాగా చేసుకుంటారు.అందుకే దసరా తర్వాత ఉగాదిను శుభ పండుగగా భావించి స్టార్ హీరోలు తమ సినిమా ఫస్ట్ లుక్స్ వదులుతుంటారు. అయితే ఈ ఉగాదికి కూడా మెగా స్టార్ తో పాటు ప్రభాస్ కూడా తన అప్ కమింగ్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను ఖుషి చేయాలని చూసారు. కానీ కరోనా ఎఫెక్ట్ తో ఆ ఆలోచనను విరమించుకున్నారు. నిజానికి ప్రభాస్ 20 సినిమా ఫస్ట్ లుక్ ఆన్ ది వే అంటూ మేకర్స్ కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. ఇక చిరు అండ్ టీం కూడా ఒకరోజు ముందు ఫస్ట్ లుక్ అంటూ హడావుడి చేయాలని భావించారు. కానీ అటు చిరు ఇటు ప్రభాస్ ఇద్దరూ డ్రాప్ అయ్యారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED #RRR ప్రచారానికి వరంగా మారిన లాక్ డౌన్ । RRR Movie Team New Strategy On Lock Down | i5 Network
×