నెటిజన్స్ కి అనసూయా అదిరిపోయే సమాధానం | Anchor Anasuya Strong Reply to Netzens | i5 Network

నెటిజన్స్ కి అనసూయా అదిరిపోయే సమాధానం | Anchor Anasuya Strong Reply to Netzens | i5 Network । బుల్లి తెరపై హల్ చల్ చేయడంతో పాటు సోషల్ మీడియాలో హాట్ యాంకర్ ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయమై పోస్ట్ చేస్తూ ఉంటుందనే విషయం తెల్సిందే. కరోనా కారణంగా తెలంగాణ లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో తమలాంటి వారికి మినహాయింపు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేసిన విషయం తెల్సిందే. ఆ విషయం కాస్త వైరల్ అయ్యింది. కరోనా కారణంగా చావు బతుకుతో పోరాడుతుంటే మినహాయింపు అడగడం ఏంటీ అంటూ పలువురు పలు రకాలుగా ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. #Anasuya , #Jabardasth , #i5Network Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED #RRR ప్రచారానికి వరంగా మారిన లాక్ డౌన్ । RRR Movie Team New Strategy On Lock Down | i5 Network
×