Senior Actor Reveals That His Wife Was Under-Age During Their Marriage | i5 Network

Watch : Senior Actor Reveals That His Wife Was Under-Age During Their Marriage and also తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని హీరో అర్జున్. స్టెయిట్ సినిమాల కంటే డబ్బింగ్ చిత్రాల తో సుపరిచితుడైన ఆయన.. ఎన్నో హిట్ చిత్రాల్ని అందించారు. ప్రేక్షకులకు సుపరిచితుడైన అర్జున్.. ఆయన వ్యక్తిగత విషయాలు చాలా తక్కువగానే వినిపిస్తుంటాయి. ఈ సీనియర్ నటుడు 32 ఏళ్ల క్రితం పెళ్లాడారు. అది కూడా లవ్ మ్యారేజే. తాజాగా తమ పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాల్ని తన భార్య నివేదితతో కలిసి ఒక మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED టాలీవుడ్ లో నిర్మాతల మధ్య చిచ్చు పెట్టిన మహమ్మారి? Clashes in Tollywood Producers | i5 Network
×