రూటు మార్చిన ఎన్టీఆర్: తాత గారి బ్యానర్ ని దూరం పెడుతున్నాడా? | NTR Own #NHK Banner Starts

Watch: రూటు మార్చిన ఎన్టీఆర్: తాత గారి బ్యానర్ ని దూరం పెడుతున్నాడా? | NTR Own #NHK Banner Starts and also నందమూరి బ్రదర్స్ ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్ మధ్య అనుబంధం గురించి తెలిసిందే. అన్నపై ప్రేమతో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో జై లవకుశ చిత్రంలో నటించాడు తారక్. ఆ సినిమా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీ అయిన 31వ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే తెరకెక్కిస్తారని ఇటీవల ప్రచారమైంది. కానీ ఇంతలోనే ట్విస్టు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED టాలీవుడ్ లో నిర్మాతల మధ్య చిచ్చు పెట్టిన మహమ్మారి? Clashes in Tollywood Producers | i5 Network
×