జనతా కర్ఫ్యూ:టాలీవుడ్ సెలబ్రిటీల క్లాప్స్ | Tollywood Celebrities Claps to #JanataCurfew | i5Network

Watch: జనతా కర్ఫ్యూ:టాలీవుడ్ సెలబ్రిటీల క్లాప్స్ | Tollywood Celebrities Claps to #JanataCurfew and also దేశంలో అత్యవసర పరిస్థితి పెను ముప్పు గురించి తెలిసిందే. చైనా నుంచి ఇండియాలో దిగిన కరోనా భూతం మహమ్మారీలా విజృంభిస్తోంది. చైనీయులు దీని నుంచి బయటపడగలిగినా భారత దేశంలో సన్నివేశం అదుపు తప్పుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే కరోనాపై ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ పేరుతో యుద్ధమే ప్రకటించారు. ఇక కరోనా వైరస్ తో పోరాడుతూ రేయింబవళ్లు వైద్యులు- పోలీసులు- జవాన్లు చేస్తున్న సేవల్ని గుర్తించి వారికి సంఘీభావంగా ఆదివారం సాయంత్రం దేశ ప్రజలంతా తమ ఇళ్లలో నుంచే చప్పట్లు.. గంటలు కొట్టారు. #Tollywood #indiaJanataCurfew #CoronaVirus Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED #RRR ప్రచారానికి వరంగా మారిన లాక్ డౌన్ । RRR Movie Team New Strategy On Lock Down | i5 Network
×