Sye Raa Movie Budget | Chiranjeevi ,Nayanthara | Ram Charan ,Surender Reddy | i5 Network

Watch: Sye Raa Movie Budget | Chiranjeevi ,Nayanthara | Ram Charan ,Surender Reddy | i5 Network and also భారీ బడ్జెట్ చిత్రాలలో ఈమధ్య కనిపిస్తున్న ఒక కామన్ అంశం ఏంటంటే ఫైనల్ బడ్జెట్ నిజంగా ఎంతైందో ఎవరూ సరిగా చెప్పకపోవడం. ఇప్పటివరకూ 'బాహుబలి'.. '2.0'.. 'సాహో' విషయంలో ఇలానే జరిగింది. బడ్జెట్ ఫిగర్ మొదట ఒకటి చెప్తారు.. సినిమా రిలీజ్ దగ్గర పడే కొద్ది అది పెరిగి పెరిగి పెరిగి ఆకాశమంత అవుతుంది. పోనీ అందరూ ఒకే మాట మీద ఉండి ఇంత అని ఒకటే నంబర్ చెప్తారా అనుకుంటే ఫిలింమేకర్లే నాలుగు సందర్భాలలో నాలుగు రకాల ఫిగర్లు చెప్తారు. తాజాగా 'సైరా' విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతున్నట్టుగా ఉంది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Three Songs in Sye Raa Movie | Chiranjeevi Sye Raa Narasimha Reddy | Ram Charan | Nayanthara