Vijay Deverakonda On About His Next Pan India Film | #VijayNewMovie | i5 Network

wATCH: Vijay Deverakonda On About His Next Pan India Film | #VijayNewMovie | i5 Network AND ALSO ఇటీవల రౌడీ దేవరకొండ తీరు మారింది. అతడు హైదరాబాద్ కంటే ముంబైలోనే ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తుండడం రకరకాల స్పెక్యులేషన్స్ కి దారి తీస్తోంది. అసలింతకీ విజయ్ ముంబైలోనే ఎందుకు గడుపుతున్నాడు? అతడు హిందీ సినిమా చేసేందుకే వెళుతున్నాడా? అంటూ అభిమానుల్లో ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే నేటి ఉదయం అతడి ఫోటోషూట్ ఒకటి రివీల్ కావడంతో కొంత క్లారిటీ వచ్చింది. మనీష్ మల్హోత్రా ఇంట్లో జరిగిన ఓ ఫోటోషూట్ లో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. తనతో పాటే ముంబై బ్యూటీ కియరా అద్వాణీ ఈ షూట్ లో పాల్గొనడం ఆసక్తిని పెంచింది. వీళ్లతో పాటే ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ ప్రత్యక్షమవ్వడంతో ఒకవేళ రౌడీ-కియరా జోడీగా ఏదైనా బాలీవుడ్ సినిమా ఖాయమైందా? అంటూ సందేహాలు వ్యక్తం అయ్యాయి. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED What's Up With Vijay's Next?