Three Songs in Sye Raa Movie | Chiranjeevi Sye Raa Narasimha Reddy | Ram Charan | Nayanthara

Watch: Three Songs in Sye Raa Movie | Chiranjeevi Sye Raa Narasimha Reddy | Ram Charan | Nayanthara and also మెగాస్టార్ చిరంజీవి సినిమానుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలు కొన్ని ఉంటాయి. చిరు మార్క్ ఎంటర్టైన్మెంట్.. పాటలు.. ఫైట్లు వాటిలో ప్రముఖమైనవి. మెగాస్టార్ సినిమా ఎలా ఉన్నప్పటికీ జస్ట్ పాటలు.. ఆయన డ్యాన్సుల కోసం రిపీటెడ్ గా చూసే ప్రేక్షకులు ఉన్నారంటే అదేమీ అతిశయోక్తి కాదు. అయితే చిరు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం కాదు. ఇదో హిస్టారికల్ ఫిలిం. ఇందులో యాక్షన్ సీక్వెన్సులకు చోటు ఉంటుంది కానీ పాటల పరిస్థితి ఏంటి? Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED What Is The Actual Budget Of Sye Raa?