Grandmom Raveena Tandon Posts Pics From Daughter | #RaveenaTandon | i5 Network

Watch: Grandmom Raveena Tandon Posts Pics From Daughter | #RaveenaTandon | i5 Network and also బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ 21 ఏళ్ల వయసులోనే తన కజిన్ మృతి చెందడంతో ఆమె ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకుని అమ్మగా మారింది. 21 ఏళ్ల వయసులో 11 ఏళ్ల పూజా ఇంకా 8 ఏళ్ల ఛాయాలకు రవీనా టాండన్ అమ్మ అయ్యింది. అప్పటి నుండి కూడా ఆ ఇద్దరు అమ్మాయిలకు అమ్మగా మారి అన్ని చూసుకుంది. ఇద్దరు పెళ్లిలను చేయడంతో పాటు వారికి ఒక అమ్మగా ఏం చేయాలో అన్ని చేసింది. తాజాగా రవీనా రెండవ దత్త కూతురు ఛాయా సీమంతం జరిగింది. ఆ కార్యక్రమంను స్వయంగా తానే దగ్గరుండి మరీ అన్ని చూసుకుంది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Chiranjeevi Grand daughter Navishka Annapraasana Pics