Sujith Gives Clarity on about His Controversial Comments on Saaho | Prabhas | i5 Network

Watch: Sujith Gives Clarity on about His Controversial Comments on Saaho | Prabhas | i5 Network and also 'సాహో' రిలీజ్ కు ముందు నెలరోజుల నుండి మొదలైన హంగామా..'సాహో' విడుదలై దాదాపు పది రోజులు అవుతున్నా ఇంకా ఆగలేదు. బాక్సాఫీసు లెక్కల సంగతి పక్కన పెడితే 'సాహో' ఏదో ఒక అంశంలో చర్చనీయాంశం అవుతోంది. 'సాహో' కు ఆడియన్స్ రెస్పాన్స్ బాగానే ఉన్నా కొందరు కావాలని నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని.. అసలు ఇలాంటి మాస్ ఎంటర్టైనర్ ను ప్రభాస్ కు ఇచ్చినందుకు బీహార్ లో ప్రేక్షకులు ముగ్ధులై ఒక గుడి కట్టేందుకు రెడీ అవుతున్నారని సుజిత్ అన్నట్టు రీసెంట్ గా మీడియాలో వచ్చింది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Nayini's Sensational Comments On KCR