Vijay Devarakonda Poses with Kiara Advani | Karan Johar | i5 Network

Watch: Vijay Devarakonda Poses with Kiara Advani | Karan Johar | i5 Network and also గత కొంతకాలంగా రౌడీ వ్యవహారం ఏదో తేడా కొడుతోందన్న చర్చ సాగుతోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వైపు విజయ్ దేవరకొండ అడుగులు వేస్తున్నారంటూ ప్రచారం వేడెక్కిస్తోంది. ఇది నిజమేనా? అని రౌడీనే ప్రశ్నిస్తే .. బాలీవుడ్ కి వెళుతున్నాను అని కానీ.. వెళ్లను అని కానీ కన్ఫామ్ గా అయితే చెప్పలేదు. అక్కడ ఎవరైనా తనకు కథ వినిపిస్తే.. అది సూటయితే .. కాంబినేషన్ కలిసొస్తే నటించే వీలుంది అన్న హింట్ అయితే ఇచ్చాడు. వెంటనే హిందీలో సినిమా చేసేయాలన్న కంగారు అయితే లేదని క్లారిటీనిచ్చాడు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Kiara Advani New Photos