Nagarjuna Reveals on About Dragon Tattoo | Nani | Bigg Boss 3 Telugu | i5 Network

Watch: Nagarjuna Reveals on About Dragon Tattoo | Nani | Bigg Boss 3 Telugu | i5 Network and also కొత్త వాళ్లని ప్రోత్సహించడం.. కొత్తదనానికి నాంది పలకడంలో టాలీవుడ్ స్టార్ హీరోల్లో ముందు వరుసలో ఉంటారు కింగ్ నాగార్జున. ట్రెండ్ ని ఫాలో కాకుండా ట్రెండ్ ని సెట్ చేయాలని నిత్యం తపించే నాగార్జున కొత్త స్టైల్ ని ఎప్పటికప్పుడు మార్చేస్తూ నవ మన్మథుడిలా కనిపించేందుకు తపిస్తుంటారు. ఈ విషయంలో తనయులు చైతూ- అఖిల్ లను మించి నాగార్జునదే పై చేయిగా కనిపిస్తుంటుంది. అందుకు ఇదిగో ఈ టాట్టూనే ఓ ప్రూఫ్. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Sankranthi Special: Interesting facts about Sankranthi Festival | Sankranthi | i5 Network