Chiranjeevi Struggle For Sye Raa Movie | Megastar Chiranjeevi Gym Video | i5 Network

Watch: Chiranjeevi Struggle For Sye Raa Movie | Megastar Chiranjeevi Gym Video | i5 Network and also మనీ సినిమాలో ఓ పాటలో చెప్పినట్టు ఊరికే ఎవరూ మెగాస్టార్లు అయిపోరు. దాని వెనుక ఎంతో కష్టం ఎంతో శ్రమ దాగి ఉంటుంది. ఒక స్థాయికి చేరుకున్నాక కోరుకున్న లక్ష్యం పూర్తయ్యాక ఏ మనిషైనా రిలాక్స్ అవ్వొచ్చు. అలా చేస్తే మెగాస్టార్ కు మాములు వ్యక్తికి తేడా ఏముంటుంది. అందుకే చిరు 64 ఏళ్ళ వయసులోనూ చాలా క్లిష్టమైన సైరా నరసింహారెడ్డి పాత్రను ఎంచుకోవడం ఉదాహరణగా చెప్పొచ్చు. ఏదో కమర్షియల్ సినిమాల్లో నటించి నాలుగు రాళ్లు వెనకేసుకోకుండా ఇంత సాహసంతో కూడిన రోల్ ని ఛాలెంజ్ గా తీసుకోవడం ఒక్క చిరంజీవికే చెల్లింది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Valmiki 2nd Day Public Talk || Gaddalakonda Ganesh 2nd Day Public Talk || RTC X Roads || i5 Network