Shocking Pic! Ravi Teja turns younger for Disco Raja | #RavitejaNewLook | i5 Network

Watch: Shocking Pic! Ravi Teja turns younger for Disco Raja | #RavitejaNewLook | i5 Network and also మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'డిస్కో రాజా' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరావేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో కథ ప్రకారం రవితేజ రెండు రకాల షేడ్స్ ఉండే పాత్ర పోషిస్తున్నాడని.. అందులో ఒకటి యువకుడి పాత్ర అని ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా బయటకు వచ్చిన ఒక ఫోటోను చూస్తే అది నిజమేననిపించేలా ఉంది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Pic Of The Day: Sand-Art Disco Raja!