Rare Gift To KGF Star Couples | Yash & Radhika Pandit's | Rocking Star Yash Son

Watch: Rare Gift To KGF Star Couples | Yash & Radhika Pandit's | Rocking Star Yash Son and also కన్నడ రాకింగ్ స్టార్ యశ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. ఒకే ఒక్క `కేజీఎఫ్` అతడి ఫేట్ నే మార్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇకపోతే కేజీఎఫ్ స్టార్ యశ్ ఫ్యామిలీ లైఫ్ గురించి తెలిసిందే. అతడు అందాల కథానాయిక రాధిక పండిట్ ని పెళ్లాడాడు. ఈ జంటకు ఇదివరకూ ఓ ఆడపిల్ల జన్మించింది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Pooja Hegde Shocking Gift to Director Raghavendra Rao || Valmiki Song Remake || i5 Network