Young Heroes Concentrates on Remake Movies | Ram Pothineni | Sharwanand | i5 Network

Watch: Young Heroes Concentrates on Remake Movies | Ram Pothineni | Sharwanand | i5 Network and also ప్రస్తుతం టాలీవుడ్ లో తమిళ రీమేక్స్ ఎక్కువవుతున్నాయి. కుర్ర హీరోలు సైతం రీమేక్ సినిమాల మీదే డిపెండ్ అవుతున్నారు. శర్వానంద్ '96' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తుంటే - రామ్ 'తడం' సినిమాను రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. నిజానికి తమిళ్ లో ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. అందుకే ఈ సినిమాలను భారీ డిమాండ్ మధ్య రైట్స్ దక్కించుకున్నారు మన నిర్మాతలు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Ram To Not Commit That Mistake Again!