Is Hyper Aadi Goodbye To Jabardasth | #Jabardasth Comedy Show | i5 Network

Watch: Is Hyper Aadi Goodbye To Jabardasth | #Jabardasth Comedy Show | i5 Network and also గత ఏడేళ్లుగా తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ భారీ రేటింగ్ ను దక్కించుకుంటున్న కామెడీ షో జబర్దర్త్. వారంలో రెండు రోజులు ప్రసారం అవుతున్న జబర్దస్త్ తో ఎంతో మంది కమెడియన్స్ పరిచయమయ్యారు. కొందరికి ఏకంగా స్టార్ స్టేటస్ కూడా దక్కింది. కమెడియన్ గా పరిచయమయిన వారు చాలా మంది సినిమాల్లో కూడా నటిస్తున్నారు. జబర్దస్త్ ప్రారంభం అయినప్పటి నుండి టీంలు.. టీం లీడర్లు మారుతూనే ఉన్నారు. కొత్త వారికి అవకాశం ఇచ్చే ఉద్దేశ్యమో లేదంటే పాత వారు పారితోషికం ఎక్కువ అడుగుతున్నారో కాని కొత్త వారు వస్తూనే ఉన్నారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED I Love To do Megastar Chiranjeevi Biopic Says Varun Tej || i5 Network