Saaho Movie Censor Report & Run Time | Prabhas | Shraddha Kapoor | Sujeeth | i5 Network

Watch: Saaho Movie Censor Report & Run Time | Prabhas | Shraddha Kapoor | Sujeeth | i5 Network and also జస్ట్ ఇంకో డబుల్ సెంచరీ గంటలు గడిస్తే చాలు సాహో రికార్డుల ఊచకోత మొదలువుతుంది. సెన్సార్ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. 171 నిమిషాల 52 సెకండ్ల ఫైనల్ వెర్షన్ ని లాక్ చేస్తూ అధికారులు క్లియరెన్స్ ఇచ్చేశారు. ముందు నుంచి లీక్స్ లో ఉన్నట్టు 3 గంటల నిడివికి కేవలం 8 నిముషాలు మాత్రమే తక్కువ సాహో వెండితెర సందడి ఉండబోతోందన్న మాట. ఈ లెక్కన ఇంత లెంత్ యాక్షన్ ఎంటర్ టైనర్ అంటే రచ్చ మాములుగా ఉండదుగా. సో ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సిందే. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Prabhas Getting Linked With Every Director In The Industry!