Prabhas Told About His Relation With Chennai At Press Meet | #SaahoTodayPressMeet | Shraddha Kapoor

Watch: Prabhas Told About His Relation With Chennai At Press Meet | #SaahoTodayPressMeet | Shraddha Kapoor | i5 Network and also సాహో విడుదలకు ఇంకో 13 రోజులే ఉన్న నేపథ్యంలో యూనిట్ ప్రమోషన్ వేగాన్ని పెంచింది. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ కావడంతో ఎక్కడికక్కడ కనివిని ఎరుగని స్థాయిలో రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిన్న చెన్నై వెళ్లిన సాహో టీమ్ అక్కడ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యింది. మాములుగా మన తెలుగు మాట్లాడేందుకే కొందరు టాలీవుడ్ హీరోలు కిందా మీద పడిపోయి మధ్యలో ఫుల్ గా ఇంగ్లీష్ కలిపేస్తుంటారు. అలాంటిది తమిళ్ లో అంటే కనీసం ఆలోచన కూడా రాదేమో. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Prabhas Getting Linked With Every Director In The Industry!
×