Rashmika Mandanna Confirms The Next Film Title With Karthi | #Sultan | i5 Network

Watch: Rashmika Mandanna Confirms The Next Film Title With Karthi | #Sultan | i5 Network and also ఛలో.. గీత గోవిందం సినిమాలతో టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వరుస ఆఫర్లని సొంతం చేసుకున్నరష్మిక ప్రస్తుతం తెలుగు- తమిళ- కన్నడ భాషల్లో స్పీడు పెంచేసింది. ప్రస్తుతం వరుస షూటింగ్ లతో బిజీగా మారిపోయింది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తో `సరిలేరు నీకెవ్వరు`.. నితిన్ తో `భీష్మ`.. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందించనున్నసినిమాలో ఇప్పటికే రష్మిక నటిస్తోంది. తొలిసారి కార్తి సరసన నటిస్తున్న సినిమాతో తమిళ తంబీలను పలకరించబోతోంది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED పోలీస్ స్టేషన్ లో ఉయ్యాలవాడ వారసులు || Uyyalavada Narasimha Reddy Heirs Arrested || i5 Network