Kajal And Vijay Sethupathi In AWE Sequel | Prasanth Varma | i5 Network

Watch: Kajal And Vijay Sethupathi In AWE Sequel | Prasanth Varma | i5 Network and also ఇటీవలే ప్రకటించిన జాతీయ అవార్డుల్లో అ! కు వచ్చిన గుర్తింపు తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ వర్మ టేకింగ్ కు పురస్కారం దక్కనప్పటికీ బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ తో పాటు మేకప్ క్యాటగిరీలో కూడా అ! జెండా ఎగరేసింది. ఇతని రెండో సినిమా కల్కి ఆశించిన విజయం సాధించనప్పటికి టెక్నికల్ గా ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు మూడో ప్రయత్నంలో ఉన్నాడు ప్రశాంత్ వర్మ. అది కూడా అ! సీక్వెల్ తీసే ప్లాన్ లో ఉన్నట్టు తెలిసింది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Will Kajal end up as Priyanka or Dhanush?