Vithika Comments On Punarnavi And Rahul In Bigg Boss House | #BiggBoss3TodayEpisode | i5 Network

Watch: Vithika Comments On Punarnavi And Rahul In Bigg Boss House | #BiggBoss3TodayEpisode | i5 Network and also బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ పులిహోర బాయ్ ట్యాగ్ కి న్యాయం చేస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి పునర్నవితో బాగా క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు. శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్ లో వితిక పునర్నవి రాహుల్ సిప్లిగంజ్ మధ్య ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకొన్నది. డైనింగ్ టేబుల్ దగ్గర పునర్నవి వితికలు టిఫిన్ చేస్తూ ఉన్నారు. ఈలోపు రాహుల్ వచ్చి కూర్చున్నాడు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Bigg Boss Telugu: Shilpa Evicted From Bigg Boss House