Venky Mama Movie Release Date Problem | Venkatesh | Naga Chaitanya | Bobby | i5 Network

Watch: Venky Mama Movie Release Date Problem | Venkatesh | Naga Chaitanya | Bobby | i5 Network and also విక్టరీ వెంకటేష్ - నాగ చైతన్య ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ కాంబినేషన్ లో రూపొందుతున్న వెంకీ మామ షూటింగ్ ప్రస్తుతం హోల్డ్ లో పెట్టినట్టుగా సమాచారం. వెంకటేష్ కు ఏదో చిన్న గాయం కలగడంతో డాక్టర్లు రెస్ట్ రికమండ్ చేశారని అందుకే కొంత బ్రేక్ ఇవ్వక తప్పలేదని ఇన్ సైడ్ టాక్. యూనిట్ మాత్రం ఈ గ్యాప్ కొంతేనని అనుకున్న ప్లానింగ్ లో చిన్న మార్పులు తప్ప దసరా రిలీజ్ కు పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవ్వొచ్చని అంటున్నారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Bheeshma Public Talk | Nithin |Rashmika Mandana|Venky Kudumula|I5Network|