How Is Mission Mangal Movie | #Mission Mangal Movie | Akshay Kumar | Vidhya Balan | i5Network

Watch : How Is Mission Mangal Movie | #Mission Mangal Movie | Akshay Kumar | Vidhya Balan | i5Network and also కమర్షియల్ హీరోలకు దూరంగా విభిన్నమైన కథలతో ప్రయోగాలు చేసే అక్షయ్ కుమార్ తన ప్రతి సినిమాలో ఏదో ఒక మంచి మెసేజ్ లేదా స్ఫూర్తి ఉండేలా చూసుకుంటాడు. ఆ క్రమంలో చేసిందే మిషన్ మంగళ్. నిన్న దేశవ్యాప్తంగా విడుదలైన ఈ స్పేస్ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక కంటెంట్ విషయానికి వస్తే ఇస్రోలో పని చేసే సైంటిస్ట్ రాకేష్(అక్షయ్ కుమార్) కు పిఎస్ఎల్వి ప్రయోగం ఫెయిల్ అయిన కారణంగా మార్స్ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. తక్కువ ఖర్చుతో మార్స్ కు ఉపగ్రహాన్ని పంపిస్తానని టాస్క్ తీసుకుంటాడు రాకేష్. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Akshay Kumar Will Take Us Back In Time As Bala!