North Media Targets Saaho Movie | Prabhas | Shraddha Kapoor | Sujeeth | #Saaho

Watch: North Media Targets Saaho Movie | Prabhas | Shraddha Kapoor | Sujeeth | #Saaho and also సౌత్ నుంచి వచ్చేవి రీజనల్ సినిమాలని ఒకరకమైన చులకన అభిప్రాయం నార్త్ ప్రేక్షకులకు మీడియాకు ఒకప్పుడు బాగా ఉండేది. కాలక్రమేణా వచ్చిన మార్పుల దృష్ట్యా ఉత్తరాది ఆడియన్స్ తెలుగు తమిళ మూవీస్ ని డబ్బింగ్ రూపంలో ఎగబడి చూడటం మొదలుపెట్టారు. బాహుబలి వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. తలలు పండిన ఖాన్ల వల్ల కూడా కానీ రికార్డులు బాహుబలి మంచి నీళ్లు తాగినంత ఈజిగా కొల్లగొట్టడం చూసి అందరికి మతి పోయింది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Prabhas Doesn't React On Saaho!