New Tension To Chiranjeevi Fans | Pawan Kalyan | #SyeRaaNewUpdate | Ram Charan | Nayanthara

Watch: New Tension To Chiranjeevi Fans | Pawan Kalyan | #SyeRaaNewUpdate | Ram Charan | Nayanthara and also సైరా మీద హైప్ గురించి ఇతర విషయాల గురించి ఎలాంటి ఆందోళన అనుమానం అక్కర్లేదు కానీ అసలైన ఒక్క విషయం మాత్రం మెగా ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది. అదే మెగాస్టార్ చిరంజీవి లుక్. మొన్న వదిలిన మేకింగ్ వీడియోలో చిరు పూర్తి క్లోజ్ అప్ ఒకే షాట్ లో కనిపించారు. అది కూడా జులపాలు వదిలేసిన జుట్టుతో శత్రువులను భీకరంగా కత్తితో నరుకుతున్న షాట్. అందులో లుక్స్ పరంగా క్లారిటీ లేదు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED What Revanth Said About Pawan Kalyan?