Kaushal Manda Super Update To His Fans | Bigg Boss Kaushal | Hebba Patel | i5 Network

Watch : Kaushal Manda Super Update To His Fans | Bigg Boss Kaushal | Hebba Patel | i5 Network and also మోడల్ కమ్ యాక్టర్.. బిగ్ బాస్ 2 టైటిల్ విన్నర్ కౌశల్ మందా పేరు తెలియనివారు దాదాపుగా ఉండరు. బిగ్ బాస్ లో పాల్గొనక ముందు కూడా కౌశల్ చాలామందికి తెలుసు కానీ బిగ్ బాస్ తో మాత్రం కౌశల్ పాపులారిటీ పీక్స్ లోకి వెళ్ళింది. ఒక దశలో కౌశల్ ఆర్మీ హంగామా చూస్తే ఇక కౌశల్ టాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతాడని అంచనాలు వెలువడ్డాయి. అయితే అలా ఏమీ జరగలేదు. బిగ్ బాస్ తర్వాత కౌశల్ ఏ సినిమాలో కూడా నటించలేదు. దీంతో కొందరు నెటిజన్లు ఈమధ్య కౌశల్ ను ట్రోలింగ్ కూడా చేశారు. ఇలాంటి ట్రోలర్స్ కు సమాధానమిస్తూ తన వైఫ్ ను జాగ్రత్తగా చూసుకోవడమే ముఖ్యమని.. తన కెరీర్ కంటే కూడా ఆమె ఆరోగ్యం తనకు ముఖ్యమని తెలిపాడు. నీలిమ ఆరోగ్యం మెరుగైన తర్వాతే సినిమాలు చేస్తానంటూ తన సినిమాకోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చాడు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Bigg Boss losing Its Popularity