Actress Regina Cassandra | Adivi Sesh | i5 Network

Actress Regina Cassandra | Adivi Sesh | i5 Network and also రెజినా కసాండ్రా 'కందనాల్ ముదల్' అనే తమిళ చిత్రంతో 2005 లోనే వెండితెరకు పరిచయం అయింది. అయితే మొదటి తెలుగు సినిమా మాత్రం 2012 లో చేసింది. కెరీర్ ఆరంభంలో కాస్త చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించింది కానీ ఈమధ్య మాత్రం టాలీవుడ్ లో జోరు తగ్గింది. రెజీనాకు తమిళంలో ఇప్పటికీ ఆఫర్లు ఉన్నాయి. కానీ తెలుగులో దాదాపుగా ఫేడ్ అవుట్ అయిపోయిందనే టాక్ వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ అయిన 'ఎవరు' విజయం ఒక్కసారిగా రెజీనాకు మంచి బూస్ట్ ఇచ్చింది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Adivi Sesh Introduces His Japanese Fan