Evaru Movie First Day Collections | Adivi Sesh | Regina | i5 Network

Watch: Evaru Movie First Day Collections | Adivi Sesh | Regina | i5 Network an also అడివి శేష్ నటించిన తాజా చిత్రం ఎవరు. రెజీన.. నవీన్ చంద్ర ప్రధాన పాత్రధారులు. వెంకట్ రాంజీ దర్శకత్వంలో పీవీపీ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్పానిష్ సినిమా `ది ఇన్విజిబుల్ గెస్ట్` చిత్రం స్ఫూర్తితో తెరకెక్కిందని ప్రచారమైంది. ఈ సినిమాకి పోస్టర్-టీజర్-ట్రైలర్ తో విపరీతమైన క్రేజు వచ్చింది. శేష్ మారోసారి సరికొత్తగా థ్రిల్లర్ ని ట్రై చేస్తున్నాడనే నమ్మకం ఆడియెన్ కి కలిగింది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Adivi Sesh Introduces His Japanese Fan