Ranarangam Movie 1st Day AP/TS Box Office Collections | Sharwanand | Kajal Aggarwal | Kalyani

Watch: Ranarangam Movie 1st Day AP/TS Box Office Collections | Sharwanand | Kajal Aggarwal | Kalyani and also వెర్సటైల్ స్టార్ శర్వానంద్ నటించిన తాజా చిత్రం `రణరంగం`. కళ్యాణి ప్రయదర్శన్.. కాజల్ కథానాయికలు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ గురువారం(ఆగస్టు 15) ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. తొలిరోజు క్రిటిక్స్ నుంచి మిక్స్ డ్ టాక్ వినిపించింది. శర్వానంద్ ఈ చిత్రంలో గ్యాంగ్ స్టర్ పాత్రలో .. బ్లాక్ టికెటింగ్ చేసే యువకుడిగా .. ప్రేమికుడిగా వైవిధ్యమైన నటన కనబరిచారు. కానీ నేరేషన్ పరంగా దర్శకుడు చిన్నపాటి తప్పులు చేసారని విశ్లేషణలు వెలువడ్డాయి. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Joker Movie Gives Shock to Sye Raa and War Movies || Joker Box Office Collections || i5 Network