Will Bunny Doing Risk With Movie Title | Allu Arjun | Trivikram | i5 Network

Watch :Will Bunny Doing Risk With Movie Title | Allu Arjun | Trivikram | i5 Network and also స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబోలో రూపొందుతున్న మూవీ టైటిల్ రేపు రివీల్ చేయబోతున్నారు. ఇప్పటికే 'అల వైకుంఠపురంలో' అని ఫిక్స్ చేసినట్టుగా లీక్స్ ఊపందుకున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సైతం ఈ వార్త హై లైట్ అయిపోయింది. నిప్పు లేనిదే పొగరాదు అనే తరహాలో ఆల్మోస్ట్ ఇదే ఖరారు అయినట్టుగా విశ్వసనీయ సమాచారం. నేను నాన్న - అలకనంద అనే మరో రెండు టైటిల్స్ కూడా ప్రచారంలో ఉన్నాయి కానీ ఇప్పుడీ వైకుంఠపురమే ఎక్కువ చక్కర్లు కొడుతోంది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Immense Pressure On Allu Arjun