Ranarangam Worldwide Pre Release Business | Sharwanand | Kajal Aggarwal | Kalyani Priyadarshan

Watch: Ranarangam Worldwide Pre Release Business | Sharwanand | Kajal Aggarwal | Kalyani Priyadarshan and also శర్వానంద్ కథానాయకుడిగా సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన `రణరంగం` ఈ గురువారం (ఆగస్టు 15)న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. పాటలు.. ట్రైలర్ సహా ప్రతిదీ ఆకట్టుకున్నాయి. శర్వా తొలిసారి గ్యాంగ్ స్టర్ గా నటించిన ఈ సినిమాపై రిలీజ్ ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రయోగం చేసినా హిట్ కొడతానన్న ధీమా శర్వాలోనూ కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ గురించి ఆసక్తికర సంగతులు తెలిసాయి. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Kalyani Priyadarshan Insta Pics