Bigg Boss Telugu Season 3 | Eggs Game in Bigg Boss 3 House | i5 Network

Watch:Bigg Boss Telugu Season 3 | Eggs Game in Bigg Boss 3 House | i5 Network and also సోమవారం ఈద్ వేడుకల్లో ఎంజాయ్ చేసిన హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ మంగళవారం అదిరిపోయే టాస్క్ ఇచ్చారు. హౌస్ మేట్స్ ని విక్రమపురి - సింహపురి రెండు రాజ్యాలుగా విడగొట్టి ఓ గేమ్ ఇచ్చారు. అందులో బ్లూ టీంకి హిమజని - రెడ్ టీంకి శ్రీముఖిని కెప్టెన్లుగా నియమించి మిగతా సభ్యులని కోరుకోవాలని చెప్పారు. దీంతో హిమజ...వరుణ్ - బాబా భాస్కర్ - రవి - పునర్నవి లని తన జట్టులోకి తీసుకోగా - శ్రీముఖి... అలీ - ఆషూ - మహేశ్ - రాహుల్ లని తీసుకుంది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Bigg Boss Contestant Attempt Suicide in Bigg Boss House || Shocking Video || i5 Network