Darshan and Wife Vijayalakshmi Unfollow Each Other On Twitter | Kurukshetra | i5 Network

Watch: Darshan and Wife Vijayalakshmi Unfollow Each Other On Twitter | Kurukshetra | i5 Network and also ఆలుమగల మధ్య కలతలు కెరీర్ పైనా ప్రభావం చూపించడం ఖాయం. ప్రస్తుతం కన్నడ హీరో దర్శన్ సన్నివేశం అదే. సమకాలీన హీరోల్లో ప్రతిభావంతుడైన దర్శన్ చాలాకాలంగా భార్య విజయలక్ష్మితో గొడవ పడుతున్నారని.. ఆ ఇద్దరి కాపురంలో గొడవలకు హీరోగారి ప్రవర్తనే కారణమని ఇప్పటికే ప్రచారమైంది. దర్శన్ ఎఫైర్లు(వివాహేతర సంబంధాలు) కాపురంలో కలతలకు కారణమవుతోందని కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Keerthy shares her dream come true moment on Twitter!