Sreemukhi Vs Rahul In Bigg Boss 3 House | Nagarjuna | Mahesh Vitta | i5 Network

Watch: Sreemukhi Vs Rahul In Bigg Boss 3 House | Nagarjuna | Mahesh Vitta | i5 Network and also బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా సాధ్యమని అర్ధమవుతుంది. ఎంతో కలిసిమెలిసి ఉండేవారు సైతం హౌస్ లోకి వెళ్ళగానే శత్రువులుగా మారిపోతున్నారు. అలాగే శత్రువులుగా ఉన్న వారు మిత్రులు అయిపోతున్నారు. బిగ్ బాస్ తలుచుకుంటే హౌస్ మేట్స్ మధ్య గొడవలు బాగానే పెడతారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఇప్పుడు బిగ్ బాస్ షో లో జరుగుతుంది. ఇప్పటికే హౌస్ లో గ్రూపులు ఉన్నాయన్న సంగతి అర్ధమవుతుంది. ఈ గ్రూపులు సంగతి పక్కన ఉంచితే. మొన్నటివరకు హౌస్ బయట మిత్రులుగా ఉన్న శ్రీముఖి-రాహుల్ హౌస్ లోకి వచ్చాక శత్రువులుగా మారిపోయారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Reason behind Rakul selling her house in Hyderabad