Sye Raa Narasimha Reddy Making Video Release On Tomorrow | Chiranjeevi | Ram Charan | Surender Reddy

Watch: Sye Raa Narasimha Reddy Making Video Release On Tomorrow | Chiranjeevi | Ram Charan |Surender Reddy and also రెండేళ్ళకు పైగా నిరీక్షణలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఎదురుచూపులకు మొదటి బ్రేక్ రేపే పడనుంది. ప్రమోషన్ లో భాగంగా రేపు మధ్యాన్నం 3.45 కు మేకింగ్ వీడియోను రిలీజ్ చేయబోతున్నారు. ఇది ముందే లీకైన న్యూస్ అయినప్పటికీ అధికారిక ప్రకటన వచ్చేదాకా ఏది నమ్మలేని పరిస్థితి ఉండేది. కాని ఇప్పుడు అఫీషియల్ గా చరణ్ ఫేస్ బుక్ హ్యాండిల్ తో పాటు కొణిదెల ట్విట్టర్ లోనూ పోస్టర్ ను రిలీజ్ చేయడంతో ఇంకెలాంటి అనుమానాలు అక్కర్లేదు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Is Surender Reddy in line to direct Pawan Kalyan?