Prabhas In Ultra Stylish Look | #SaahoPrabhas | i5 Network

Watch: Prabhas In Ultra Stylish Look | #SaahoPrabhas | i5 Network and also `డార్లింగ్` ప్రభాస్ నటించిన `సాహో` ఈనెల 30న అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో ఇప్పటివరకూ ఉన్న అన్ని బాక్సాఫీస్ రికార్డుల్ని ఈ సినిమా వేటాడుతుందా? అంటూ సర్వత్రా ఆసక్తి గా మాట్లాడుకుంటున్నారు. అటు హిందీ మీడియాలోనూ దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ భారీ చిత్రంలో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతోందో ఇప్పటికే ట్రైలర్.. పోస్టర్లు చెప్పాయి. బాహుబలి చిత్రంలో లుక్ కి పూర్తి భిన్నమైన లుక్ తో ప్రభాస్ కనిపిస్తున్నాడు. చూసేందుకు మ్యాకో మ్యాన్ లా కనిపిస్తున్నా.. అతడిలో లవర్ బోయ్ లుక్ కూడా కనిపిస్తోందని అభిమానులు ఖుషీగానే మాట్లాడుకుంటున్నారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Nani Wishes to Prabhas over Saaho Movie a Huge Blockbuster | #SaahoPrabhas | Shraddha Kapoor