Kalyan Ram Interested To Make a Socio Fantasy Film | Jr Ntr | i5 Network

Watch: Kalyan Ram Interested To Make a Socio Fantasy Film | Jr Ntr | i5 Network and also యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి రూపొందించిన యమదొంగ ఎంత స్పెషల్ మూవీగా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫాంటసీ జానర్ లో రెగ్యులర్ లైన్ ని టచ్ చేస్తూనే జక్కన్న ఇచ్చిన డిఫరెంట్ ట్రీట్మెంట్ దాన్ని బ్లాక్ బస్టర్ గా నిలిపింది. ఇప్పుడు తారక్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఇలాంటి ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో స్టోరీ మీద ఆసక్తి చూపిస్తున్నాడట. యముడి కథ కాదు కానీ దేవలోకాలు భూమిని కనెక్ట్ చేస్తూ ఓ కొత్త లైన్ ని డెబ్యూ డైరెక్టర్ ఒకరు వినిపిస్తే దానికి బాగా ఎగ్జైట్ అయిన కళ్యాణ్ రామ్ స్వంతంగా నిర్మించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Jr Ntr Spotted At Shamshabad Airport