Naga Chaitanya Entry In Saaho Compound |Prabhas | uv Creations | i5 Network

Watch: Naga Chaitanya Entry In Saaho Compound |Prabhas | uv Creations | i5 Network తెలుగులోనే అత్యంత భారీ యాక్షన్ మూవీ నిర్మించిన సంస్థగా సాహో వల్ల యువి బ్యానర్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతోంది. మొదట్లో శర్వానంద్ లాంటి హీరోలతో సినిమా నిర్మాణం సాగించినా ఆపై వెనుక ఉన్న ప్రభాస్ ను ముందుకు తేవడంతో స్నేహితులు కం నిర్మాతలు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా సాహో మీద ఎడతెగని ఆసక్తి ఉంది. దీంతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాసే హీరోగా మరో సినిమా తీస్తున్న యువి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం లైన్ సిద్ధం చేసుకుంటున్నట్టుగా టాక్. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Wake Me Only If It's A Blockbuster: Prabhas